netiap.com నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ లో పాల్గొని ‘రేసు గుర్రం’ మూవీ టికెట్స్ ని గెలుచుకోండి. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విన్నర్ ని ఆదివారం(ఏప్రిల్ 13) సాయంత్రం అనౌన్స్ చేస్తాం. ఆ తరువాత ఆ విన్నర్ కాల్ చేసి సోమవారం నుండి శుక్రవారం లోపు వాళ్ళు ఎప్పుడు ఏ షో కి టికెట్స్ కావాలంటే ఆ షోకి రెండు టికెట్స్ అందిస్తాం.
కాంటెస్ట్ : netiap.com పేస్ బుక్ పేజ్ ని లైక్ చెయ్యండి, ‘రేసు గుర్రం’ సినిమా రెండు టికెట్లు గెలుచుకోండి.
ఫేస్ బుక్ పేజ్ : https://www.facebook.com/netiapnews
పై కాంటెస్ట్ లో పాల్గొని మీరు టికెట్లు గెలుచుకోవచ్చు. ఇప్పటికే మా పేస్ బుక్ పేజ్ ని లైక్ చేసిన వారు కూడా ఈ కాంటెస్టులో అర్హులే.
గమనిక : మీరు కాంటెస్టులో పాల్గొన్న తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ని netiapnews@gmail.com కు మెయిల్ చేయండి. ఈ మెయిల్ ఐడికి వివరాలు పంపని వారు మాత్రమే ఈ కాంటెస్ట్ కి అనర్హులు.
నియమ నిబంధనలు :
1. ఈ కాంటెస్ట్ ని కేవలం netiap.com వారు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనికి ‘రేసు గుర్రం’ సినిమా నిర్మాతలకి ఎటువంటి సంబంధం లేదు.
2. netiap.com సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అనుమతి లేదు.
3. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారిలో నుంచి ఒక విన్నర్ ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి రెండు టికెట్లు అందజేయడం జరుగుతుంది.
4. విన్నర్స్ విషయంలో మా నిర్ణయమే చివరిది.
5. ఇద్దరు లక్కీ విన్నర్స్ కి ఏప్రిల్ 14 నుండి 18 లోపున హైదరాబాద్ లోని ఏదైనా మల్టీప్లెక్స్ లో షోకి సంబందించిన రెండు టికెట్స్ ఇవ్వబడును.
6. విన్నర్ ని ఏప్రిల్ 13 సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.
7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.
8 . పోటీకి సంబందించిన నియమ నిబంధలను మార్చేందుకు netiap.com వారికి మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి.
No comments:
Post a Comment
Thanks for your Comment