Bunny Fans Portal

Visit My New Blog

Saturday, July 06, 2013

Bunny Colgate Ad Photoshoot – Behind The Scenes

ముంబై : స్టైలిష్ అల్లు అర్జున్ కోల్గెట్ మాక్స్ ఫ్రెష్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో ఇందుకు సంబంధించి యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ఈయాడ్ కోసం బన్నీతో అదిరిపోయే వైరైటీ స్టెప్స్ వేయించారు.యాడ్ ఫిల్మ్ ప్రారంభం ఈ సందర్భంగా బన్నీ-ప్రభుదేవా కేక్ కట్ చేసారు. యూనిట్ సభ్యులతో జాలీగా గడిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ వీక్షించ వచ్చు. మార్కెట్లో ఇతర టూట్ పేస్ట్ కంపెనీల పోటీని తట్టుకునే విధంగా సరికొత్త రీతిలో తమ బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్న కోల్గేట్ కంపెనీ...దక్షిణాదిన మంచి పాపులారిటీ ఉన్న అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అతను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేస్ గుర్రం' చిత్రం చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...


 
 
 
 
 
 
 
 
 
 
English Summary
 
Tollywood Stylish Star Allu Arjun and Prabhu Deva recently shot an ad for Colgate at Mumbai. Check out the Photos.
 

No comments:

Post a Comment

Thanks for your Comment

Related Posts Plugin for WordPress, Blogger...