Pages

Friday, August 15, 2014

Tollywood Celebs Salutes Bunny

హైదరాబాద్ : అందరిలో ఆసక్తి రేపిన అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది. ప్రస్తుతం సమాజంలో మామూలైపోయిన నిర్లక్ష్య ధోరణులివి. వీటిని నిలువరించడం అంటే కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే. ఇదీ దేశసేవ కిందకే అంటూ చేసిన ఈ షార్ట్ పిలిం అంతటా ప్రసంశలు పొందుతోంది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ బండి నడపడం, పరీక్షల్లో కాపీ కొట్టడం, చెత్తను రోడ్డుపై పడేయడం, సెలబ్రిటీలకు అసాధారణ సౌకర్యాలు కల్పించడం... ఆయన స్వీయ నిర్మాణంలో నటిస్తూ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. 'ఐ యామ్‌ దట్‌ ఛేంజ్‌' పేరుతో తెరకెక్కిన ఈ లఘుచిత్రానికి సుకుమార్‌ దర్శకుడు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఏమన్నారు... అనేది స్లైడ్ షోలో చూద్దాం

English Summary 

Allu Arjun has been floored with appreciation calls ever since his short film 'I AM THAT CHANGE' hit the web.

No comments:

Post a Comment

Thanks for your Comment